ratnakumar take ka paul two cars at kakinada, paul not give money he alleges | తెలుగు రాష్ట్రాల్లో వరసబెట్టి పర్యటనలు చేస్తున్నారు. ఏ పార్టీ అని లేకుండా, అందరినీ ఏకిపారేస్తున్నారు. అయితే ఆయనకు కాకినాడలో చేదు అనుభవం ఎదురయ్యింది. డబ్బుల విషయంలో జరిగిన గొడవ అతని కార్లను తీసుకునే వరకు వచ్చింది. రత్నకుమార్ అనే వ్యక్తి పాల్ అండ్ కోకు చుక్కలు చూపించాడు.

#KAPaul
#KAPaulcars
#PrajaShanthiParty
#Ratnakumar
#kakinada
#AndhraPradesh